February 2024

వేమన పద్యాలు/ఇ

ఇంగలంబు తోడ నిల సల్పుతోడను ఇంగలంబు తోడ నిల సల్పుతోడనుపరుని యాలితోడ పతితుతోడసరసమాడుటెల్ల చావుకు మూలమువిశ్వదాభిరామ వినురవేమ! ఇంచుకంత యోని కెగసెడు జనములు ఇంచుకంత…

వేమన పద్యాలు/ఆ

ఆఁకటికి దొలంగు నాచార విధు లెల్ల ఆఁకటికి దొలంగు నాచార విధు లెల్లచీఁకటికి దొలంగు చిత్తశుద్ధివేఁకటికిఁ దొలఁగు వెనుకటి బిగువెల్లవిశ్వదాభిరామ వినర వేమ! ఆఁకలన్నవాని…

వేమన పద్యాలు/అ

అంకి లెఱిఁగి మాట లాడనేర్చినపుడె అంకి లెఱిఁగి మాట లాడనేర్చినపుడెపిన్న పెద్దతనము లెన్నలేలపిన్న చేతిదివ్వె పెద్దగా వెలుఁగదావిశ్వదాభిరామ వినర వేమ! అంగ మెల్ల వదలి,…