Showing: 1 - 9 of 23 RESULTS
సుమతీ శతకం

సుమతీ శతకం – Telugu Padyalu

శ్రీరాముని దయచేతనునారూఢిగ సకలజనులు నౌరాఁయనగాధారాళమైన నీతులునోరూరఁగ జీవులు పుట్ట నుడివెద సుమతీ! కనకపు సింహాసనమునశునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునందొనరగ బట్టము గట్టినవెనుకటి గుణమేల మాను వినురా సుమతీ! చీమలు పెట్టిన పుట్టలుపాముల కిరవైన యట్లు పామరుడు …

కుమార శతకం

కుమార శతకం – Telugu Padyalu

వగవకు గడిచిన దానికిబొగడకు దుర్మాతులనెపుడు పొసగని పనికైయెగి దీనత నొందకుమీతగ దైవగతిం బొసంగు ధరను కుమారా! తనుజులనుం గురువృద్ధులజననీజనకులను సాధుజనుల నెవడు దాఘనుడయ్యుబ్రోవడో యాజనుడే జీవన్మృతుండు జగతి కుమారా! సద్గోష్ఠి సరియు నొసగునుసద్గోష్ఠియె కీర్తిఁ …

ధాశరథీ శతకం

ధాశరథీ శతకం – Telugu Padyalu

శ్రీరఘురామ! చారుతుల – సీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ! త్రిజ – గన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస వి – రామ! జగజ్జన కల్మషార్ణవోత్తారకనామ! భద్రగిరి – దాశరథీ కరుణాపయోనిధీ! రామ …

శతకం

భాస్కర శతకం

ఒక్కడు మాంసమిచ్చె మఱియొక్కడు చర్మము గోసి యిచ్చె వేఱొక్కరు డస్థి నిచ్చె నిక నొక్కడు ప్రాణములిచ్చె వీరిలోనొక్కనిపట్టునన్ బ్రదుక నోపక యిచ్చిరొ కీర్తి కిచ్చిరోచక్కగ జూడు మంత్రి కుల సంభవ! రాయనమంత్రి భాస్కరా! పరహితమైన …

Podupu Kathalu in Telugu తెలుగు పొడుపు కథలు

Podupu Kathalu in Telugu | తెలుగు పొడుపు కథలు

నాలో దేశాలు ఉంటాయి కాని మనుషులు ఉండరు, సముద్రాలు ఉంటాయి కాని నీల్లు ఉండవు, రోడ్లు ఉంటాయి కాని వాహనాలు ఉండవు, ఎవరు నేను?జవాబు: ప్రపంచ పటము తెల్లని పోలీసుకు నల్లని టోపీ.జవాబు: అగ్గిపుల్ల …

Sri Krishna Ashtakam in Telugu

శ్రీ కృష్ణాష్టకం – Sri Krishna Ashtakam in Telugu

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ ।దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ 1 ॥ అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్ ।రత్న కంకణ కేయూరం కృష్ణం వందే …

తెలుగు పద్యాలు - పోతన - శ్రీమద్భాగవతం

బమ్మెర పోతన రచించిన శ్రీమద్భాగవతం తెలుగు పద్యాలు

1. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతంబూనితిన్ నీవు నా యిల్లంబందున నుండి జ్రుంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో బిల్లం బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భరతీ పూర్ణేందు బింబాననా. …