వేమన పద్యాలు/ఉ
ఉండడె సుఖశీలి యుండును గొన్నాళ్లు ఉండడె సుఖశీలి యుండును గొన్నాళ్లుయుండి యుండి యుండి యుండలేకఉండ వెరవు దెలిసి గండిదొంగను బట్టిచెండిచెండి తావుచేరు వేమా! ఉండియుండు…
ఉండడె సుఖశీలి యుండును గొన్నాళ్లు ఉండడె సుఖశీలి యుండును గొన్నాళ్లుయుండి యుండి యుండి యుండలేకఉండ వెరవు దెలిసి గండిదొంగను బట్టిచెండిచెండి తావుచేరు వేమా! ఉండియుండు…
ఈ దేహ మన్నిభంగులఁ ఈ దేహ మన్నిభంగులఁబ్రోచియు నొనరంగ నేలపోవుట కాదెమీఁదెఱిగి మురికి గడుగనుభేదంబులు మాన ముక్తి బెరయుర వేమా! ఈఁకె లండఁజేసి తోఁక…
ఇంగలంబు తోడ నిల సల్పుతోడను ఇంగలంబు తోడ నిల సల్పుతోడనుపరుని యాలితోడ పతితుతోడసరసమాడుటెల్ల చావుకు మూలమువిశ్వదాభిరామ వినురవేమ! ఇంచుకంత యోని కెగసెడు జనములు ఇంచుకంత…
ఆఁకటికి దొలంగు నాచార విధు లెల్ల ఆఁకటికి దొలంగు నాచార విధు లెల్లచీఁకటికి దొలంగు చిత్తశుద్ధివేఁకటికిఁ దొలఁగు వెనుకటి బిగువెల్లవిశ్వదాభిరామ వినర వేమ! ఆఁకలన్నవాని…
అంకి లెఱిఁగి మాట లాడనేర్చినపుడె అంకి లెఱిఁగి మాట లాడనేర్చినపుడెపిన్న పెద్దతనము లెన్నలేలపిన్న చేతిదివ్వె పెద్దగా వెలుఁగదావిశ్వదాభిరామ వినర వేమ! అంగ మెల్ల వదలి,…
ఐకమత్యమొక్క టావశ్యకం బెప్డు ఐకమత్యమొక్క టావశ్యకం బెప్డు దాని బలిమి నెంతయైన గూడు గడ్డి వెంట బెట్టి కట్టరా యేనుంగు విశ్వదాభిరామ వినురవేమ!
శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులునౌరాయనగా ధారాళమైననీతులు నోరూరగ చవులువుట్ట నుడివెద సుమతీ! పద్య అర్థం: సుమతీశతక కారుడు ‘సుమతీ’ అని సంబోధన చేసి…
అందరికీ అర్థమయ్యేలా పద్యాలు రాసిన కవి వేమన. సమాజంలోని మంచి విషయాల గురించి రాశారు కాబట్టి ఆయనను ప్రజాకవి అని పిలిచేవారు. అతను సాధారణ…