- నిజం గా నేను ప్రేమించిన రోజు …మరింత ఎక్కువ ప్రేమించటానికి మాత్రమే చూస్తా
- ప్రేమించటమే కాదు ప్రేమించిన వారిని కంట కన్నీరు రాకుండా చూడటం ముఖ్యం
- నిజమైన ప్రేమ నీ సంతోషాన్ని కోరుకుంటుంది ….. అర్ధం చేసుకోవటానికి మాత్రమే ప్రయత్నిస్తారు
- నిన్ను ప్రేమించే వారికి నీ చిరునవ్వు కొండంత బలం
- ప్రేమించిన వారితో జీవితం పంచుకోవటం వరం …. అది అందరూ పొందలేనిది