హోలీ ప్రేమ కవితలు – Holi Love Quotes

Holi Love Quotes
  1. హోలీ అంటేనే నాకు గుర్తొచ్చేది …. నిన్ను సంతోషం అనే రంగులలో నింపడం
  2. నువ్వు నన్ను తాకుతూ రాసే ఏ రంగైనా … ఈ హోలీ సంబరాన్ని రెట్టింపు చేస్తుంది
  3. నువ్వు నా పక్కన వున్న హోలీ … నేను ఎప్పుడూ నీతో గడపాలి అనుకునే హోలీ
  4. ప్రేమలో వున్నప్పుడు …. పూసే ప్రతీ రంగు .. ప్రేమ రంగే
  5. ప్రేమను మించిన రంగుల హోలీ ఏదీ ఉండదు
  6. రంగులు మాత్రమే ప్రేమను తెలుపుతాయంటే … అన్ని రంగులను ఈ హోలీ లోనే నా ప్రేమగా నీకందిస్తా
  7. ఈ రంగుల హోలీ నాకు మన మధ్య వున్న ప్రేమ లా అనిపిస్తుంది
  8. ఎన్ని మారిన నీ తో లేని నాడు హోలీ రంగులు కూడా నిన్ను మరిపించలేవు

By padyalu

Related Post