1. సప్త ఆకారాలు దాటి వచ్చి నీతో బ్రతికే అంత ధైర్యం లేకపోవచ్చు
    కానీ
    సప్త సాగరాలంత దూరం మన మధ్య వున్నా
    నిన్ను మర్చిపోలేనంత ప్రేమ వుంది

2. నా ఊపిరి ఉన్నంత వరకు ని ప్రేమ కావాలి

లేదంటే !!

నీ ప్రేమ ఉన్నంత వరకులు మాత్రమే ని ఊపిరి నిలవాలి

3. ఎప్పుడు చనిపోతామో తెలియని జీవితం లో
ఒక్క క్షణం ప్రేమ దొరకటమే అదృష్టం

4. కలిసి ఉండమని తెలిసినా తనని
కలవటానికి వెళ్లిన క్షణాలు ఎన్నో

5. ఈ జన్మకు నువ్వు నా జ్ఞాపకం కావొచ్చి …కానీ
ఇంకో జన్మంటూ ఉంటే నువ్వేనా జీవితం

6. He didn’t cheat but he never fixed the things that bothered me

7. ఎప్పటికైనా దక్కుతారు అని ఎదురుచూడటం ఆశ !
ఎప్పటికి దక్కరు అని తెలిసి కూడా ఎదురు చూడటం ప్రేమ

8. అర్ధం చేసుకో లేని నువ్వు …..
అర్ధం అయ్యేలా చెప్పలేని నేను ….

9. ఒకరిని ప్రేమించటం కన్నా ….వారిని భరించటం గొప్ప

10. నేను ఏడిస్తే చూడలేను అన్నావ్ ,
ఇప్పుడు నా ప్రతి కన్నీటి చుక్కకి కారణం అవుతున్నావ్ !

By padyalu

Related Post