పెళ్లి కవితలు | తెలుగు Love Kavithalu

Marriage Kavithalu
  1. ప్రేమ లేని బంధం … ఒక సంకెళ్ళ జైలు
  2. స్నేహం లేని ప్రేమ, గౌరవం లేని ప్రేమ …. ముడిపడినా ఎక్కువ కాలం నిలబడదు!
  3. 100 సార్లు చెప్పినా మారని, అర్ధం చేసుకోలేని ప్రేమ …. ని కన్నీటి గాధను , కోరుకుంటున్న ప్రేమను ఎప్పటికి పంచలేదు
  4. ప్రేమించి పెళ్లి వరకు వెళ్లడం గొప్ప కాదు … ఆ ప్రేమను ఎప్పటికి నిలుపుకోవటం ముఖ్యం
  5. ఇష్టపడటానికి కొన్ని కారణాలు చాలు … కానీ అదే మనిషితో కలిసి బ్రతకటానికి …. ఇష్టం మాత్రమే సరిపోదు

By padyalu

Related Post