వేమన పద్యాలు/అ

వేమన పద్యాలుఅ

అంకి లెఱిఁగి మాట లాడనేర్చినపుడె అంకి లెఱిఁగి మాట లాడనేర్చినపుడెపిన్న పెద్దతనము లెన్నలేలపిన్న చేతిదివ్వె పెద్దగా వెలుఁగదావిశ్వదాభిరామ వినర వేమ! అంగ మెల్ల వదలి, యటు దంతములు నూడి అంగ మెల్ల వదలి, యటు …

వేమన పద్యాలుఐ

వేమన పద్యాలు/ఐ

ఐకమత్యమొక్క టావశ్యకం బెప్డు ఐకమత్యమొక్క టావశ్యకం బెప్డు దాని బలిమి నెంతయైన గూడు గడ్డి వెంట బెట్టి కట్టరా యేనుంగు విశ్వదాభిరామ వినురవేమ!

సుమతీ శతకం

13 సుమతీ శతకాలు

శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులునౌరాయనగా ధారాళమైననీతులు నోరూరగ చవులువుట్ట నుడివెద సుమతీ! పద్య అర్థం: సుమతీశతక కారుడు ‘సుమతీ’ అని సంబోధన చేసి బుద్ధిమంతులకు మాత్రమే నీతులను చెప్పెదనని తెలిపినాడు. లోకములో నీతి …

వేమన శతకం

16 వేమన పద్యాలు

అందరికీ అర్థమయ్యేలా పద్యాలు రాసిన కవి వేమన. సమాజంలోని మంచి విషయాల గురించి రాశారు కాబట్టి ఆయనను ప్రజాకవి అని పిలిచేవారు. అతను సాధారణ పదాలను ఉపయోగించి శతకాన్ని వ్రాసాడు, కాబట్టి పిల్లలు కూడా …