March 2024

సుమతీ శతకం – Telugu Padyalu

శ్రీరాముని దయచేతనునారూఢిగ సకలజనులు నౌరాఁయనగాధారాళమైన నీతులునోరూరఁగ జీవులు పుట్ట నుడివెద సుమతీ! కనకపు సింహాసనమునశునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునందొనరగ బట్టము గట్టినవెనుకటి గుణమేల మాను వినురా…

కుమార శతకం – Telugu Padyalu

వగవకు గడిచిన దానికిబొగడకు దుర్మాతులనెపుడు పొసగని పనికైయెగి దీనత నొందకుమీతగ దైవగతిం బొసంగు ధరను కుమారా! తనుజులనుం గురువృద్ధులజననీజనకులను సాధుజనుల నెవడు దాఘనుడయ్యుబ్రోవడో యాజనుడే…