2024

సుమతీ శతకం – Telugu Padyalu

శ్రీరాముని దయచేతనునారూఢిగ సకలజనులు నౌరాఁయనగాధారాళమైన నీతులునోరూరఁగ జీవులు పుట్ట నుడివెద సుమతీ! కనకపు సింహాసనమునశునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునందొనరగ బట్టము గట్టినవెనుకటి గుణమేల మాను వినురా…

కుమార శతకం – Telugu Padyalu

వగవకు గడిచిన దానికిబొగడకు దుర్మాతులనెపుడు పొసగని పనికైయెగి దీనత నొందకుమీతగ దైవగతిం బొసంగు ధరను కుమారా! తనుజులనుం గురువృద్ధులజననీజనకులను సాధుజనుల నెవడు దాఘనుడయ్యుబ్రోవడో యాజనుడే…

భాస్కర శతకం

ఒక్కడు మాంసమిచ్చె మఱియొక్కడు చర్మము గోసి యిచ్చె వేఱొక్కరు డస్థి నిచ్చె నిక నొక్కడు ప్రాణములిచ్చె వీరిలోనొక్కనిపట్టునన్ బ్రదుక నోపక యిచ్చిరొ కీర్తి కిచ్చిరోచక్కగ…