మా తాత అందం చందమామ చందం – Telugu Paadyalu

మా తాత అందం చందమామ చందం

మా తాత అందం చందమామ చందం

మా తాత గుండు గుమ్మడి పండు

మా తాత మీసం రొయ్యల మీసం

మా తాత పిలక పంచదార చిలకా

మా తాత అందం చందమామ చందం

మా తాత గుండు గుమ్మడి పండు

మా తాత మీసం రొయ్యల మీసం

మా తాత పిలక పంచదార చిలకా

By padyalu

Related Post