కుమార శతకం – Telugu Padyalu

కుమార శతకం

వగవకు గడిచిన దానికిబొగడకు దుర్మాతులనెపుడు పొసగని పనికైయెగి దీనత నొందకుమీతగ దైవగతిం బొసంగు ధరను కుమారా! తనుజులనుం గురువృద్ధులజననీజనకులను సాధుజనుల నెవడు దాఘనుడయ్యుబ్రోవడో యాజనుడే జీవన్మృతుండు జగతి కుమారా! సద్గోష్ఠి సరియు నొసగునుసద్గోష్ఠియె కీర్తిఁ …

ధాశరథీ శతకం

ధాశరథీ శతకం – Telugu Padyalu

శ్రీరఘురామ! చారుతుల – సీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ! త్రిజ – గన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస వి – రామ! జగజ్జన కల్మషార్ణవోత్తారకనామ! భద్రగిరి – దాశరథీ కరుణాపయోనిధీ! రామ …

శతకం

భాస్కర శతకం

ఒక్కడు మాంసమిచ్చె మఱియొక్కడు చర్మము గోసి యిచ్చె వేఱొక్కరు డస్థి నిచ్చె నిక నొక్కడు ప్రాణములిచ్చె వీరిలోనొక్కనిపట్టునన్ బ్రదుక నోపక యిచ్చిరొ కీర్తి కిచ్చిరోచక్కగ జూడు మంత్రి కుల సంభవ! రాయనమంత్రి భాస్కరా! పరహితమైన …

Bangladesh National Anthem

Amar Shonar Bangla – Bangladesh National Anthem

আমার সোনার বাংলা, আমি তোমায় ভালোবাসি।𝄆 চিরদিন তোমার আকাশ, 𝄇তোমার বাতাস, আমার প্রাণেও মা, আমার প্রাণে বাজায় বাঁশি॥সোনার বাংলা, আমি তোমায় ভালোবাসি।ও মা, ফাগুনে তোর …

indian national anthem

జన గణ మన

జన గణ మన అధినాయక జయహే,భారత భాగ్య విధాతా!పంజాబ, సింధు, గుజరాత, మరాఠా,ద్రావిడ, ఉత్కళ, వంగ!వింధ్య, హిమాచల, యమునా, గంగ,ఉచ్చల జలధితరంగ! తవ శుభనామే జాగే!తవ శుభ ఆశిష మాగే!గాహే తవ జయ గాథా!జనగణ …