బమ్మెర పోతన రచించిన శ్రీమద్భాగవతం తెలుగు పద్యాలు

1. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతంబూనితిన్ నీవు నా యిల్లంబందున నుండి జ్రుంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో బిల్లం బల్కుము నాదు వాక్కునను…

వేమన పద్యాలు/ఒ

ఒక్కఁడు రోగి యాయె మఱియొక్కఁడు దిక్కులఁ ద్యాగి యాయె ఒక్కఁడు రోగి యాయె మఱియొక్కఁడు దిక్కులఁ ద్యాగి యాయెవేఱొక్కఁడు భోగి యాయెనటు నొక్కఁడు చక్కనియోగి…

వేమన పద్యాలు/ఏ

ఏక బ్రహ్మము నిత్యము ఏక బ్రహ్మము నిత్యమువైకల్పితమైనయట్టి వస్తువులెల్లనేకత్వంబని యెఱిగినశోకము లేనట్టిముక్తి సులభము వేమా! ఏకమయినవర్ణ మెఱిఁగినయోగికిఁ ఏకమయినవర్ణ మెఱిఁగినయోగికిఁబరము నెఱిఁగిచూడ భావమొందునాకృతులును మఱియునన్నిటఁ…

వేమన పద్యాలు/ఎ

ఎంగిలెంగిలనుచు ఆ నోటితోడనే ఎంగిలెంగిలనుచు ఆ నోటితోడనేవేదములను చదువు వెర్రులారయెంచిచూడ నదియు నెంగిలే కాదొకోవిశ్వదాభిరామ వినురవేమ! ఎండచీఁకటులకు నిమ్మయియుండెడు ఎండచీఁకటులకు నిమ్మయియుండెడునిండు కుండలోన నిద్రమఱచిదండియైన…

వేమన పద్యాలు/ఋ

ఋతువుననుసరించి స్థితికాలముననొప్పు ఋతువుననుసరించి స్థితికాలముననొప్పుగతిబట్టి మనుజు మతియు నొప్పుస్వేచ్చబట్టి యువిద చెర్లాటమును నొప్పువిశ్వదాభిరామ వినురవేమ!

వేమన పద్యాలు/ఊ

ఊరకుంట దెలియ నుత్తమయోగంబు ఊరకుంట దెలియ నుత్తమయోగంబుమానసంబు కలిమి మధ్యమంబుఆసనాది విధుల నధమ యోగంబురావిశ్వదాభిరామ వినర వేమ! ఊరనూరదిరుగు ఉద్యోగ దారియై ఊరనూరదిరుగు ఉద్యోగ…